హలో!!
నేను చాలా బిజీ !!! అందుకే పాటలు పాడుకుంటూ వాటినే మీతో షేర్ చేస్తున్నా! ప్లీజ్ ఎడ్జస్ట్ !!
ఈ పాట చాలా మంచి కాంపోజిషన్. ఈ రోజుల్లో ఇంత సంగీతం పై అవగాహన ఉన్న వాళ్ళు చాల తక్కువ. కీరవాణి గారు చిత్తరంజని రాగం లో ఎంతో బాగా ఈ పాటను మలిచారు. ఈ పాట ను విన్నప్పుడల్లా మంచి అనుభూతి కలుగుతుంది.
ఆ పై శ్రేయా ఘోశాల్ గళం! ఇంకా ఏమని చెప్పను? ఒకరికి ఒకరు సినిమా నుండి ఈ పాటను వింటూ ఈ వారం ఎప్పుడు గట్టెక్కు తుంది అని ఎదురు చూస్తూ ఎంజాయ్!
నువ్వే నా శ్వాస! తొందరలో ఒక మంచి పోస్ట్ తో మీముందు ఉంటుంది మీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి