MyFreeCopyright.com Registered & Protected

29, నవంబర్ 2012, గురువారం

మనోగతం-9 రాజస్థాని జానపదం.... ఎంతో మధురం

మనోగతం-9


రాజస్థాని జానపదం.... ఎంతో మధురం




ఈ రోజు నాకు చాలా ఇష్టమైన ఈ జానపదాన్ని మీముందుంచుతున్నా.... విని ఆనందించండి.
ఉస్తాద్ బున్గర్ ఖాన్ భుట్టే ఖాన్ పాడిన ఈ ప్రసిద్ద్హ గీతం మాండ్ రాగంలో ఉండి మనకి ఎడారిలో చల్లని చిరుజల్లు లాగ తోస్తుంది.
ఈ పాట ని లత మంగేష్కర్ ఇంకా ఎంతో మంది పాడారు కానీ ఇది పాడే విధానం ఎందుకో ఇలాగే పల్లె వాసనలతో ఉంటేనే బాగుంటుంది అని నా అభిప్రాయం....

కేసరియా బాలం పదహారో మ్హరే దేశ్  రే అంటూ ఎంతో అందంగా పాడారు!





ఇంకేం? విని ఎంజాయ్ చేయండి !



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి