పిచ్చా పాటి
సీరియస్ పోస్ట్లు ఇంకా ముందు ఉన్నాయి. ఈ లోపు నాకు ఏంటో ఈ సమస్య ఎదురైయింది అసలు మనము మన పిల్లలకి ఏమి కధలు పద్యాలు మొట్ట మొదట చెప్తాము? ఈ పోస్టు పక్కన ఉన్న రెండు చిన్ని పోల్స్ లో పాల్గొని దయ చేసి ఈ స్సమస్య కి సమాధానం ఇవ్వండి. చూద్దాం అసలు ఏ పద్యము ఏ కధ మొట్టమొదటి స్థానాన్ని కొట్టేస్తాయో!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి