MyFreeCopyright.com Registered & Protected

21, నవంబర్ 2012, బుధవారం

Manogatham-8

హాయ్ !!! నేను చాలా బిజీ. అందుకే పోస్ట్లు లేటు. అప్పడి దాకా ఈ పాటే సుకుంటున్నాను . కొంచం విని పెట్టండి.

నెమలిపించం ఎప్పుడు పాత పాటలే వినిపిస్తుంది అని ఎవరండి అన్నది? మాకు కొత్తవి వొచ్చు , కాని మంచి పాటలు కరువై ఎక్కువ లేక... ఎదో!!! పోనీలెండి.

ఇష్క్ సినిమా లో ఈ మధ్య వచ్చే పాట లలో  నాకు బాగా నచ్చిన పాట . ఎందుకంటే సంగీతం సాహిత్యము రెండు బాగున్నాయి. ఇంకా మంచి నిఖార్సైన మన రాజా హసన్ - అదే నండి సరిగమప విన్నర్ తెలుగులో ఎంచక్కా పాడారు దీన్ని. కూల్!!!

చాలా రోజుల తర్వాత మంచి పదాలు మంచి గళాలు మంచి స్వరాలూ  మన ఈ
చిన్నదాన నీకోసం పాట లో విని ఆనందించాను.


సో ఎంజాయ్ విత్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి