మనోగతం-7
శ్రీ రామ రామ రామేతి...
హలో !!!
ఎందుకో నాకు ఇవాళ రాముల వారిని తలుచుకుంటూ అసలు నా కిష్టమైన రామ భక్తి గీతాలు ఏవి ? అన్న ఆలోచన వచ్చింది. వెంటనే ఈ పోస్టు చేస్తున్నాను. నాకు చాలా నచ్చిన పాటలు రెండు ఇక్కడ మీరు వింటూ ఈ రమణీయమైన దృశ్యాలను ఆస్వాదించండి.

ఎంజాయ్ విత్ మీ ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి