MyFreeCopyright.com Registered & Protected

29, అక్టోబర్ 2012, సోమవారం

Manogatham-3 Weekend Special

హాయ్ !!! వీకెండ్ అయిపోతోంది! కంగారు బాధ దుఃఖం !!! ఎం చేద్దాం తప్పదు. అందుకే ఈ పాట . ఈ సుందరమైన దృశ్యాన్ని చూస్తూ నా కిష్టమైన ఇంకో పాటని వింటూ కాసేపు సోమవారం గురించి మరిచి పోదురూ !!!


ఆవేసమంతా ఆలాపనేలే  ఇక్కడ వినండి 
ఎక్కువ చెప్పను.... జస్ట్ లయ రాజు ఇళయ రాజా శృతి  చేసి. మన గాన గంధర్వుడు పాడిన స్వీట్ మెలోడీ. 


ఇది ఈ బ్లాగ్ టైటిల్ సాంగు  పాట మధ్యలో నెమలి పింఛం  ... అని గూడా ఉంది!!! నిజంగా!! మీరే చెక్ చేయండి... అందాక ఉండనా మరి! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి